Wednesday, December 15, 2010

నేస్తం

నీ పలకరింపు 
ఓ విరిజల్లై నన్ను తాకుతుంది

 నీ చిరునవ్వు 
నేనున్నానన్న ఓదార్పుని అందిస్తుంది 

నీ మాట
సెలయేటి పాటై నన్ను చుట్టేస్తుంది 

నీ సాంగత్యం  
నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంది 


Post a Comment

8 comments:

చెప్పాలంటే......

చాలా బావుంది నేస్తం గురించి మీరు రాసింది

శిశిర

బాగుందండి.

రాజ్యలక్ష్మి.N

"నీ సాంగత్యం
నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంది"
ఇలాంటి నేస్తం వుండటం నిజంగా అద్భుతం కదండీ..
లత గారూ మీ కవిత చాలా బాగుందండీ...

లత

మంజు గారూ,
శిశిర గారూ,
రాజీ గారూ,
థాంక్యూ వెరీమచ్ అండీ

రాధిక(నాని )

చాలా బాగుందండి.

భాను

baagundi

సి.ఉమాదేవి

స్నేహబంధానికున్న గొప్పదనం అదే.అందుకే స్నేహానికన్నమిన్న ఏముంది అంటారు.చక్కటి స్నేహగీతం.

లత

రాధిక గారూ,
భాను గారూ,
ఉమదేవి గారూ,
థాంక్యూ వెరీమచ్ అండీ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008