Tuesday, March 1, 2011

అంతా జ్ఞాపకమే

అంతా జ్ఞాపకమే 

పసితనపు బోసినవ్వులు 

ఆడుకున్న బొమ్మలాటలు

అమ్మానాన్నల అపురూపాలు 

తోబుట్టువుల అనురాగాలు  


నేస్తాల ఆత్మీయతలు 

తొలిచూపుల నునుసిగ్గులు 

జతగూడిన మధుర స్మృతులు 

మనసును మీటిన అనుభూతులు 


మాత్రుత్వపు మధురిమలు 

మరో బాల్యపు కేరింతలు 

ఎదిగే ఆశల ప్రతిరూపాలు 

మదిని తాకిన మమతల సుగంధాలు 

అంతా జ్ఞాపకమే  

Post a Comment

9 comments:

Anonymous

అవును.నిన్నటివి అన్నీ ఇవాళ జ్ఞాపకాలే.కవిత బాగుంది.

చెప్పాలంటే......

మీ జ్ఞాపకాల అనుభూతులు చాలా చక్కని కవిత గా చెప్పారు లతా బావున్నాయి

Ennela

total life cycle cover chEsaaranDee...baagundi.

లత

అనుగారు,మంజుగారు,
ఎన్నెల గారు
థాంక్యూ

శిశిర

చాలా బాగా చెప్పారు.

లత

థాంక్యూ శిశిరగారూ

ఇందు

అబ్బ! ఇంత చిన్న కవితలో ఎంత చెప్పేసారు మీరు? వావ్! చాల బాగుంది :)

లత

మీకు అంత నచ్చినందుకు చాలా హ్యపీ ఇందూ
థాంక్యూ వెరీమచ్

జ్యోతిర్మయి

మీ జ్ఞాపకాలు చాలా బావున్నాయండీ..

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008