Monday, November 15, 2010

చినుకు తడి స్పృశించే వేళ



ఎన్ని వేల పాటలో , పదే పదే వినాలనిపించేవి కొన్ని ఐతే  మనసుకు హత్తుకుపోయేవి కొన్ని.విన్న ప్రతిసారీ వెంటాడేవి కొన్ని.
 

కాని ఒకోసారి సినిమా హిట్ అవకపోతే ఎంత మంచి పాట అయినా మరుగున పడిపోతుంది.బహుశా ఈ పాట అలాంటిదేనేమో.పెద్దగ ఎప్పుడూ చానల్స్ లో కూడా కన్పించదు కాని అద్భుతమైన మెలోడి ఇది .ఎంతగా  మనల్ని హంట్   చేస్తుందంటే నాకైతే  నిజంగా అంత హాయి మోయలేమేమో అనిపిస్తుంది. దానికి తోడు సౌందర్య అందం చూపు తిప్పుకోనివ్వదు.చివరి బిట్ తప్పితే మిగతా  పాట అంతా బాగా తీసారు. 
ప్రియరాగాలు సినిమా లోని ఈ పాట వీడియో ఇది 











Post a Comment

2 comments:

శిశిర

అవునండి. ఆ సినిమాలో దాదాపు అన్ని పాటలూ బాగుంటాయి.

లత

అవునండీ, ఈ పాట నాకు మరీ మరీ ఇష్టం.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008