Monday, November 8, 2010

హాయ్

హాయ్
అందరికీ నమస్తే.
నా పేరు లత.
మీ అందరి బ్లాగ్స్ చాలా రోజులనుండీ ఫాలో అవుతున్నాను.మీ స్నేహ  పరిమళాన్ని నేనూ ఆస్వాదించాలన్న చిన్న ఆశతో ఈ బ్లాగ్ మొదలుపెడ్తున్నాను.
నా గురించి చెప్పా లంటే బాలూ పాటలంటే ప్రాణం .మెలోడి సాంగ్స్ బాగా వింటాను.వంట చెయ్యడం ఇష్టం కాస్త  భావుకత కూడా ఎక్కువే.
నిదురించే  తోటలోకి పాట నాకు చాల ఇష్టం.అందుకే నా బ్లాగ్ పేరు అదే పెట్టాను.
నా మనసుకు నచ్చినవన్నీ ఇందులో రాసుకోవాలని కోరిక..ఇప్పటికి ఇంతే.  థాంక్ యు.

Post a Comment

11 comments:

హను

mee blog mee title laga amdamgaa vumtumdi ani aaSistua mee modaTi abhinaani ni....

శిశిర

స్వాగతం లతగారు. నాకూ శ్రీ బాలూగారి పాటలంటే చాలా ఇష్టం.

లత

హను గారు,శిశిర గారు,
థాంక్యూ అండి
థాంక్యూ వెరీమచ్.

పరిమళం

All the best!

లత

థాంక్యూ పరిమళం గారూ

మాలా కుమార్

గుడ్ . వెల్ కం టు బ్లాగ్ లోకం .

లత

థాంక్యూ మాల గారూ

Sree

good luck.

లత

thank you sree

తృష్ణ

బగుందండీ మీ బ్లాగ్.ఇవాళే చూశాను.రాస్తూ ఉండండీ.

లత

థాంక్యూ త్రుష్ణ గారూ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008