Wednesday, February 2, 2011

ఎన్నో



గుప్పెడంత గుండెల్లో
 
చెప్పలేని అనుభూతులెన్నో 

కాంతులీనే కళ్ళల్లో 

దోబూచులాడే భావాలెన్నో 

అలుపెరగని నా మదిలో 

అనంతమైన ఊసులెన్నో 

ఏ కవిత నే వ్రాయను

ఏ పాట నే పాడను 

ఏ జీవనతీరాలకు నే చేరను   



Post a Comment

8 comments:

మధురవాణి

Simple and sweet! :)

శిశిర

బాగుందండి.

సుమలత

very nice :())

Ennela

//ఏ కవిత నే వ్రాయను//
వ్రాసేసారు గా అందంగా...బాగుంది...

లత

మధుర గారూ,శిశిర గారూ,
సుమలత గారూ,ఎన్నెల గారూ,
థాంక్యూ అండీ

జయ

గుప్పెడంత గుండె చాలా విషయాలే చెప్పిందిగా! చాలా బాగుందండి.

anagha

చా...........ల బాగుంది , ఫోటో ఇంకా బాగుంది .

లత

జయ గారూ,
అనఘ గారూ
థాంక్యూ అండీ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008