సుజాత
అందం,హుందాతనం,స్వచ్చమైన చక్కని చిరునవ్వు,ముద్దు ముద్దుగా మాట్లాడే తెలుగు,ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే తీరు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి ఆమెని తలచుకుంటే.ఆమె నటన ఎంత సహజంగా ఉంటుందో.
ఒక గోరింటాకు,సుజాత,అనుబంధం ఇలా ఎన్నో సినిమాలు.ఎందులో నైనా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఆమె.
ఒక గోరింటాకు,సుజాత,అనుబంధం ఇలా ఎన్నో సినిమాలు.ఎందులో నైనా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఆమె.
సుజాతతో నటిస్తుంటే ఇంట్లో ఇల్లాలితో ఉన్నట్టు ఉంటుంది కానీ నటిస్తున్నట్టు ఉండదు అని ఎన్నోసార్లు అక్కినేని ప్రశంసించారు కూడా. అంత మంచి నటి ఇక జ్ఞాపకమే. సుజాత అనగానే గుర్తొచ్చే పాట కొమ్మకొమ్మకో సన్నాయి.ఈ పాట ఇష్టపడని వారు ఉండరేమో.ఈ పాటలో నటించిన ఇద్దరూ లేరు అనుకుంటే బాధ వేస్తుంది
Post a Comment
6 comments:
http://trishnaventa.blogspot.com/2011/04/blog-post_06.html
సుజాత ధన్యురాలు!
తామరాకు పై ’నీటు’ బిందువు...
అందుకేనేమో త్వరగా జారిపోయింది.
--satya
లత గారు చాలా మంచి పాటను గుర్తు చేశారు.సుజాత గారు మంచి నటి ఏలాంటి పాత్రలో ఐనా ఇట్టే ఒదిగిపోతారు.అవును శోభన్ బాబు గారు చనిపోయారు ఒకే కాని సుజాత గారికి ఏమైంది?
త్రుష్ణగారు మీ టపా చూశానండి
అవును సత్యగారూ నిజమేనేమో
డేవిడ్ గారు,సుజాత కూడా ఈ రోజు మరణించారు కద
సుజాత గారు సహజ నటి. ఈ పాత్రలోనైనా ఒదిగి పోతారు. గోటింటాకు సినిమా అందరికి గుర్తు వుంటుంది ఆ పాత బాగా గుర్తు వుంటుంది నిజంగానే మరపు రాని జ్ఞాపకాలు ఇద్దరు
అవును మంజూ, గోరింటాకు సినిమాను అందులో సుజాత పాత్రను ఎప్పటికీ మర్చిపోలేము
Post a Comment